నిజామాబాద్ లో స్క్రాప్ మాఫియా

రవాణా శాఖా అనుమతి లేకుండా తుక్కు కింద అమ్మకాలు దొంగిలించిన వాహనాలను గంటల వ్యవధిలో తుక్కులా మార్చి అమ్మకాలు ఫైనాన్స్ సీజీంగ్ వాహనాలను విడి భాగాలుగా చేసి అమ్మకాలు రియాజ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో తెరపైకి స్క్రాఫ్ మాఫియా   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలు ఇది వరకు కలప స్మగ్లింగ్ కు ఫేమస్... ఆవ్యవహారంలో ఆధిఫత్యం విషయంలో ఇందూర్ లో మర్డర్ లు జరిగాయి. దాని తరువాత వచ్చిందే గంజాయి దందా... ఈ దందాలో చాలామంది ఆరి తేరారు....