స్కౌట్ బెటర్ సంస్థలో 70 మందికి ఉద్యోగాలు

 కాల్ లెటర్లు అందజేసిన టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వేగంగా అభివృద్ధి చెందుతున్న అమెరికన్ ఇండియన్  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన స్కౌట్ బెటర్, తెలంగాణ ప్రభుత్వం ఐటి ఇ అండ్ సి విభాగం, తెలంగాణ అకాడమీ ఆఫ్  స్కిల్స్ అండ్ నాలెడ్జ్  (టాస్క్) తో కలిసి పనిచేసే, ఆర్టిఫిషియల్ రంగంలో  స్థానిక యువతకు నైపుణ్య శిక్షణను అందించడమే కాకుండా, ఉపాధి అవకాశాలను సైతం కల్పించింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న స్కౌట్ బెటర్...