నేరాల విచారణలో శాస్త్రీయ ఆధారాలు కీలకం

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే   రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ: నేరాల విచారణలో శాస్త్రీయ ఆధారాలు, ఆధునిక ఫోరెన్సిక్ పద్ధతుల వినియోగం కీలకమని జిల్లా ఎస్పీ తెలిపారు.నేర సంఘటన స్థలంలో ఆధారాల సేకరణ,భద్రత లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా కేసుల దర్యాప్తులో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చన్నారు.నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికత ఉపయోగం పెరుగుతున్న నేపథ్యంలో,కేసుల విచారణలో ఆధారాలను సైన్స్ పరంగా విశ్లేషించడానికి ఫోరెన్సిక్ శిక్షణ ఎంతో అవసరమని అందులో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మెడికల్ కళాశాల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో...