నిత్యజీవనశైలిలో సైన్స్ చాలా ముఖ్యమైంది

జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిత్య జీవన శైలిలో సైన్సు చాలా ముఖ్యమైందని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ విద్యార్థులకు తెలిపారు. విద్యార్థి దశ నుండి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకున్నప్పుడే సైన్స్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని  వారు సూచించారు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సంస్థ దివ్యాంగుల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి ...