శ్రీ వేద హై స్కూల్ ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్
కోటగిరి, బతుకమ్మ : కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వేద హై స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమనికి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ ముఖ్య అతిధిగా పాల్గొన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను తిలకించారు. వివిధ అంశాలపై విద్యార్థుల రూపొందించిన ప్రదర్శనలను తిలకించిన ఆయన పలు ప్రశ్నలను అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. మిషన్ భగీరథ రాకెట్ లాంచింగ్ సోలార్ వ్యవస్థ నెలలు వాటి స్వభావం, వ్యవసాయం పంటల ఉత్పత్తులు, మానవ...