నారాయణ స్కూల్ లో ఉత్సాహంగా సాగిన సైన్స్ ఫేర్

  నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ :   నగరంలోని సుభాష్ నగర్‌ నారాయణ స్కూల్ లో శనివారం సైన్స్ ఫేర్ విద్యార్థులు, తల్లిదండ్రులు, సందర్శకులతో ఉత్సాహంగా సాగింది. 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు గణితం, సైన్స్, పర్యావరణ అంశాలపై మోడళ్లు, ప్రయోగాలు ప్రదర్శించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక ఆసక్తితో తిలకించి  ప్రశ్నలు అడుగుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్య అతిథిలుగా ఏజీఎం శివాజి పటేల్, సూర్యవంశీలు హాజరయ్యారు. వారితో జెడ్‌సీఓలు రాకేష్ సర్ (హైస్కూల్), అజీమా మేడమ్...