సైన్స్, ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్స్ భవిష్యత్ తరాలకు పునాది 

అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ నిజామాబాద్ సిటీ బతుకమ్మ :  సైన్స్ ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్స్ భవిష్యత్ తరాలకు పునాదులు లాంటివని జిల్లా అడిషనల్ కలెక్టర్కిరణ్ కుమార్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో నిర్వహించినఇన్నోవేషన్, సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమం శనివారం సాయంత్రం తో ముగిసాయి. ఇన్నోవేషన్,  సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కార్యక్రమాలు వేరువేరుగా నిర్వహించిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్రీయ స్థాయిలో నిర్వహించే సైన్స్ ఫెయిర్ కార్యక్రమాల్లో వీరికి అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ...