తెలంగాణలో పాఠశాలలు తెరిచేది ఈ నెల 15న

  . . .పాఠశాల విద్యాశాఖ సంచాలకుల ఉత్తర్వులు  హైదరాబాద్, బతుకమ్మ: వేసవి సెలవుల తరువాత విద్యా సంస్థల తెరుచే సమయంలో ప్రభుత్వం మార్పులు చేసింది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం  జూన్  12న  2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉండగా  జూన్ 15న ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర మెనేజ్ మెంట్ లో పాఠశాలలనుతెరవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 13 (రెండో శనివారం), జూన్ 14 (ఆదివారం) సెలవులు ఉండటంతో ఈ మార్పు...