స్కూల్ తాండా అటవి ప్రాంతంలో వైల్డ్ లైఫ్ పిసిసి ఎఫ్ పర్యటన
రామారెడ్డి, బతుకమ్మ : వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ ఇలు సింగ్ మేరు స్కూల్ తాండ అటవి ప్రాంతంలో పర్యటించారు. ఇటివల రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామం స్కూల్ తాండా అటవి ప్రాంతంలో పెద్ద పులి అవును చంపి వేసిన విషయం తెలిసిందే. మహరాష్ట్రలోని టైగర్ రిజర్వ్ ప్రాంతం ( తడోబా) నుంచి తప్పి పోయి వచ్చిన పులి కోసం ఆటవి శాఖాధికారులు గాలిస్తున్న విషయం విధితమే. అయితే స్కూల్ తాండా పరిధిలో పులిని వేటాడే యత్నం చేయడంతో అధికారులు రిస్క్యూ ఆపరేషన్...