బాల్కొండలో బడిబాట ప్రారంభం
బతుకమ్మ,బాల్కొండ: బడిబాట కార్యక్రమంలో భాగంగా బుదవారం బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు బాల్కొండ లోని ఉపాధి హామీ కార్మికులు పనిచేసే చోట మండల విద్యాశాఖ అధికారి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా అన్నిరకాల వసతులు కల్పిస్తున్నదనీ, ప్రైవేట్ పాఠశాలలకు ఆకర్షితులు కావొద్దని, ప్రభుత్వం ప్రతి పేదింటి బిడ్డకూ కార్పొరేట్ విద్యను అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నదనీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి విద్యా మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవాలని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్...