సైబర్ సెక్యూరిటీ అంబాసెడర్ తో స్కూల్ విద్యార్థులను చైతన్యం చేయాలి
అదనపు పోలీస్ కమీషనర్ బస్వారెడ్డి నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగి పోయిందని, సైబర్ నేరాలకు చెక్ పెట్టడం, ప్రజలందరికి సమర్ధవంతంగా సేవలందించడం లక్ష్యంగా పొలీస్ శాఖ పని చేయడం జరుగుతుందని నిజామాబాద్ అధనపు పోలీస్ కమీషనర్ ( అడ్మీన్ ) గట్టు బస్వారెడ్డి అన్నారు. నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. సింధూశర్మ ఆదేశాను సారం నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు కార్యాలయంలోని సైబర్ సెక్యూరిటీ అంబా సెడర్ లోభాగంగా...