పాఠశాల జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేం

  . . . పాఠశాల అభివృద్ధికి రూ.5 కోట్ల మంజూరు   . . . రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ   కామారెడ్డి, బతుకమ్మ :   జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తనను తీర్చిదిద్దిన పాఠశాల జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ నిరూపించారు. తాను విద్యనభ్యసించిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించిన ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను...