ఫిట్ నెస్ లేకుండా నే బడి బస్సుల పరుగులు

  . . . మ్రత్యు శకటాలుగా ఆటోలు, ప్రైవేటు వ్యాన్ లు   . . . కొన్ని బస్సులకు మాత్రమే ఫిట్ నెస్ సర్టిఫికెట్ లు   . . . బడి ప్రారంభం వేళ పసి ప్రాణాలతో చెలగాటం   నిజామాబాద్, బతుకమ్మ :   విద్యార్ధుల తల్లిధండ్రులారా పారా హుషార్.. సోమవారం విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. మీ ఆశలు... మీ కలలు తీర్చే మీ చిన్నారులు.. మీ వారసులు ప్రయాణించు స్కూలు విద్యార్థులను తీసుకెళ్లె వాహనాలు ( బస్సులు,...