కారును వెనకనుంచి ఢీకొన్న పాఠశాల బస్సు
భిక్కనూరు, బతుకమ్మ : కారును వెనుక నుంచి స్కూల్ బస్సు ఢీకొన్న ఘటన భిక్కనూరు టోల్ ప్లాజా సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వన్నెల్ బీ బాల్కొండ కృష్ణవేణి హై స్కూల్ పాఠశాల విద్యార్థులు హైదరాబాద్ లోని వండర్ లా సందర్శనకు బస్సులో బయలుదేరారు. ఈక్రమంలో భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద బస్సు బ్రేక్ ఫెయిలై ముందు ఉన్న కారును ఢీకొంది. దీంతో ముందు వెనుక బస్సుల మధ్య కారు ఇరుక్కుపోయింది. ఈఘటనలో కారు ధ్వంసమైంది. ఈప్రమాదంలో ఎవరికి...