అర్హత లేని డ్రైవర్ తో స్కూల్ బస్ నడిపిస్తున్న వైనం
ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మాస్టర్ మైండ్ స్కూల్ నిర్వాహకులు అజాగ్రత్తగా స్కూల్ బస్సు నడిపిన డ్రైవరును అడ్డుకున్న బిజెపి నాయకులు సంబంధిత ఆర్టీవో, విద్యాధికారికి ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాస్టర్ మైండ్స్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ అర్హత లేని వ్యక్తితో స్కూల్ బస్సును నడిపిస్తున్నారని అదేంటని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని బిజెపి నాయకులు గురువారం ఉదయం ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాస్టర్ మైండ్ పాఠశాల యాజమాన్యం వారు అర్హతలేని...