బీడీ కార్మికుల పిల్లల స్కాలర్షిప్ దరఖాస్తులు 100% నమోదు చేయాలి
. . . మజ్దూర్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాపెల్లి శ్రీనివాస్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికుల పిల్లలకు అందించే ఆన్‌లైన్ స్కాలర్షిప్ దరఖాస్తుల నమోదును వంద శాతం పూర్తి చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మజ్దూర్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాపెల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బీడీ కంపెనీల యాజమాన్యాలు, కమిషన్ దారులు, బీడీ కార్మిక సంఘాల నాయకులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి బీడీ కార్మికుడి పిల్లలకు స్కాలర్షిప్...