బీడి కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవాలి

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతన నిమిత్తం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని కార్మిక వైద్య శాల సీనియర్ ఫార్మాసిస్ట్ యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ అనుమతి పొందిన పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ,విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు 1,000 రూపాయలు,5 నుంచి 8 వరకు 1,500, 9 నుంచి 10 వరకు 2,000,ఇంటర్ వరకు 3,000,డిగ్రీ, ఐటీఐ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు 6,000,బీటెక్, బీఏఎంఎస్, తదితర...