Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 January 2025, 7:35 pm Posted by : ramakrishna

ప్రజా పాలనలో పథకాలు అర్హులక.. అనర్హులక..?

బతుకమ్మ, వేల్పూర్ : మండలంలోని జాన్కoపేట్  గ్రామసభలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా, అనర్హులకు చెందుతున్నాయని అధికారులను గ్రామస్థులు నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే అందుతున్నాయని నిరుపేదలకు కాకుండా ఏకపక్షంగ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇస్తున్నారని గ్రామసభలో  గ్రామ ప్రజలు ఆదికారులను నిలదీశారు.