36వ ఓపెన్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ లో జిల్లా ఉద్యోగులకు పథకాలు

నిజామాబాద్, బతుకమ్మ: మలేషియా దేశంలో జరుగుతున్న 36వ ఓపెన్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో పాల్గోని నిజామాబాద్ విద్యుత్ ఉద్యోగులు పథకాలు సాధించారు. ఈ నెల  12 నుంచి 13 వరకు 2024 సంవత్సరంలో కౌలాలంపూర్ నగరంలో ఈ టోర్ని జరిగింది. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యుత్ ఉద్యోగులైన ఆశీలి గోపి , వాగమారే దినేష్ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి పథకాలు సాధించడం జరిగింది.   అందులో వ్యక్తిగత ఈవెంట్లలో వాగమారే దినేష్ 35 ప్లస్ వయస్సు కేటగిరీలో ఉత్తమ...