స్కీం వర్కర్ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

  . . . సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఆగస్టు 10 న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో ఆశా వర్కర్లు పాల్గొననున్నట్లు సీఐటీయూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్...