Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 1:44 pm Posted by : ramakrishna

తెలంగాణ ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల

వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది.  వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.  రోజుకు రెండు సెషన్స్‌లలో పరీక్షలను  నిర్వహించనున్నారు.  ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయని  తెలంగాణ ఇంటర్ బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.