స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని గర్భస్త  పిండ లింగ నిర్ధారణ పరీక్ష చట్టం  జిల్లా సలహా కమిటీ సూచించింది. గర్భస్త  పిండ లింగ నిర్ధారణ పరీక్ష చట్టం  జిల్లా సలహా కమిటీ సమావేశం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ చట్టం జిల్లాలో పకడ్బందీగా నిర్వహించడానికి  చేపట్టాల్సిన చర్యల గురించి ఈ  సమావేశంలో చర్చించారు. జిల్లా లోని అన్నీ స్కానింగ్ కేంద్రాలను ప్రోగ్రాం అధికారి ఆకస్మిక...