స్కానింగ్ సెంటర్ యజమానికి ఉద్యోగుల టోకరా

  . . . సుమారు 70 లక్షలు పైగా నకిలీ బిల్లులతో మోసం   . . . ముగ్గురిపై కేసు నమోదు . . . ఒకరి అరెస్టు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దవఖానాలకు అడ్డా అయిన ఖలీల్ వాడిలో స్కానింగ్ సెంటర్ యజమానిని ఉద్యోగులు నిండా ముంచిన సంఘటన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది. యజమాని వద్ద 17 సంవత్సరాలుగా నమ్మకంగా పని చేసిన స్కానింగ్ సెంటర్ సూపర్ వైజర్,...