దళితులకు ఎస్సీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి
. . . ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గుండారం మోహన్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రతి దళిత కుటుంబానికి ఎస్సీ సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గుండారం మోహన్ అన్నారు. ఎస్సీ సంక్షేమ పథకాల అమలుకై రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న పిలుపు మేరకు జిల్లాలో చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించి సోమవారం కలెక్టర్ కి మెమొరాండం అందజేశారు. ఎస్సీ సంక్షేమ పథకాలు అంబేద్కర్ అభయహస్తాం కింద ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల...