రత్నగిరిపల్లి విడిసీ పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
. . . ఏఎస్పీ చైతన్య రెడ్డికి ఫిర్యాదు చేసిన దళితులు కామారెడ్డి, బతుకమ్మ: శ్రీరామ నవమి ఉత్సవాలలో దళితులను అవమానించి, ఆంక్షలను విధించిన రత్నగిరి పల్లి విడిసీపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏఎస్పి చైతన్య రెడ్డికి ఫిర్యాదు చేసిన రత్నగిరి పల్లి గ్రామ దళితులు అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిని కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సంధర్బంగా దళితులు మాట్లాడుతూ......