జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ లు పెంచాలి
. . . అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ మేరకు తీర్మానం చేయాలి . . . ఎస్సీ ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కాలి . . . విద్య, ఉద్యోగాల్లోనే కాదు ఉప కులాలకు రాజకీయ రిజర్వేషన్లు సైతం దక్కాలి . . . ఎస్సీ రిజర్వేషన్ల పెంపునకు జాగృతి దళిత సంఘాలతో కలిసి ఉద్యమిస్తుంది . . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : ...