ఎస్సీ రిజర్వేషన్లను జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరించాలి

నిజామాబాద్, బతుకమ్మ : ఎస్సీ రిజర్వేషన్లను 59 షెడ్యూల్ కులాలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరించాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి  సీనియర్ నాయకులు  రేణికుంట నాంపల్లి ఏకసభ్య కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం సమర్పించారు. గత 75 ఏళ్ల నుంచి మాదిగలకు చదువుతున్న అన్యాయం గురించి కమిషన్ కు వివరించారు. ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా మాదిగ మాదిగ ఉపకులాలకు అలాగే మాల ఉపకులాలకు కూడా అన్యాయం జరుగుతుందన్నారు. 1994లో ఎంఆర్పిఎస్ ఏర్పడినప్పటి నుండి మాదిగ హక్కుల కోసంమాదిగ...