ఎస్సీ హాస్టల్ వార్డెన్ సస్పెండ్

  . . . 24 గంటల్లో చర్యలు తీసుకున్న కలెక్టర్   నిజామాబాద్, బతుకమ్మ :    హాస్టల్ నుండి సన్న బియ్యంను తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ నాందేవ్ వాడ ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ జీవన్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సర్కిల్ కు చెందిన సన్న బియ్యం ఆదివారం ఆటోలో తరలిస్తుండగా స్థానికుల సమాచారంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్...