కామారెడ్డి రూరల్ సీఐపై ఎస్సీ కమిషన్ సీరియస్
ఎస్పీ, అదనపు డీజీపీకి నోటీసులు నిజామాబాద్, బతుకమ్మ : కామారెడ్డి రూరల్ సీఐపై దళితుల ఫిర్యాదులు మిన్నంటుతున్నాయి. భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులను కామారెడ్డి రూరల్ సీఐ రామన్ నిర్లక్ష్యం చేసి, ప్రభావశీలుల పక్షాన వ్యవహరించాడని బాధితులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై బాధితులు ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించారు. బాధితుల పూర్వపరాలను పరిశీలించిన జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్‌గా స్పందించింది. కామారెడ్డి జిల్లా ఎస్పీతో పాటు రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీకి నోటీసులు జారీ చేసి,...