రేపు గన్నారం కు ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రాక
. . . గన్నారం గ్రామంలో ఎస్సీలపై సామాజిక బహిష్కరణ ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని గన్నారం గ్రామంలో గత రెండు నెలలుగా ఎస్సీ వర్గాలపై సామాజిక బహిష్కరణ కొనసాగుతోందని గ్రామానికి చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో సామాజిక బహిష్కరణ కోసం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్వయంగా గన్నారం గ్రామానికి చేరుకుని గ్రామ అభివృద్ధి కమిటీ పై బుధవారం విచారణ నిర్వహించడానికి వస్తున్నారని తెలిసింది. ఈ మేరకు సంబంధిత అధికారులతో పాటు...