ఏసీబీకి చిక్కిన ఎస్సీ కో ఆపరేటీవ్ ఈడీ ఆనంద్

. వచ్చే నెలలో రిటైర్ అవ్వాల్సి ఉండగా కక్కుర్తి . రూ.33 లక్షల బిల్లు మంజూరుకు రూ.1.33లక్షల లంచం డిమాండ్ హైదరాబాద్, బతుకమ్మ: నెల రోజుల్లో ఉద్యోగ విరమణ పొందాల్సిన తెలంగాణ ఎస్సీ కో ఆపరేటీవ్ డెవలప్  మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ బి ఆనంద్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రూ.33 లక్షల బిల్లును మంజూరు చేసేందుకు ఆయన ఓ వ్యక్తిని రూ.1.33లక్షల లంచం డిమాండ్ చేశాడు. బాధిత వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఆనంద్ కుమార్ ను ఏసీబీ అధికారులు...