ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలి

బతుకమ్మ, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిరిమల సురేష్ డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆదివారం మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ చేస్తున్న ఉద్యమ ఫలితంగా సాధించిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఈ వర్గీకరణను రాష్ట్రాలలో జనాభా ప్రాతిపదికన...