ఎస్సీ వర్గీకరణ చట్టం మాదిగల విజయమే

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గోనె సాయిలు మాదిగ   బతుకమ్మ: బిచ్కుంద :  మందకృష్ణ మాదిగ సుదీర్ఘ కాలం మడమ తిప్పకుండా రాజీలేని పోరాటం చేయడం వలన మొన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గోనె సాయిలు మాదిగ అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గర ,ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తూ ఎమ్మార్పీఎస్ , ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించడం...