ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాదిగలకు ఉప కులాలకు న్యాయం అన్నా బాహు సాఠే జయంతి వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బతుకమ్మ,మద్నూర్: ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. ధన్నూర్, తడి హిప్పర్గా గ్రామాలలో సాహిత్య రత్న, లోక శాహిర్ అన్నా బహు సాఠే 104వ జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. బుధవారం డా"బి.ఆర్. అంబేద్కర్, అన్నా బహు సాఠే చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే...