Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 December 2024, 1:11 pm Posted by : ramakrishna

రాష్ట్ర మహాసభలకు బయల్దేరిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు

నిజామాబాద్, బతుకమ్మ: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహాసభలకు నిజామాబాద్ జిల్లా నుంచి ఉపాధ్యాయులు తరలివెళ్లారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు జె గంగయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు గంధం విజయలక్ష్మి, యాదయ్య, జిల్లా అధ్యక్షుడు కేశపురం రమేష్, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్,  కోశాధికారి మహేశ్, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్స్ అలాల్ పోషన్న, సంజీవరావు, ఇందిర, బోధన్ డివిజన్ అధ్యక్షుడు అబ్బయ్య, ప్రధాన కార్యదర్శి అంతేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు లత, స్వర్ణ జ్యోతి, మంజుల, సతీశ్ తదితరులు తరలివెళ్లిన వారిలో ఉన్నారు.