మాదిగ తాజా మాజీ సర్పంచ్ మీద దాడి చేసిన వారిపై  ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి

సుర్బిర్యాల్ దళిత తాజా మాజీ సర్పంచ్ కు అండగా ఎంఆర్పీఎస్ కుల వివక్షను పాటిస్తే తీవ్ర పరిణామాలు ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ ఆర్మూర్,  బతుకమ్మ :  మాదిగ తాజా మాజీ సర్పంచ్ మీద దాడి చేసిన వారిపై  ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ డిమాండ్ చేశారు.  ఆర్మూర్ మండలం, సుర్బిర్యాల్ గ్రామ సర్వసమాజ్ వారి చేత గత 6 నెలలుగా కుల వివక్షకు, కక్ష్య సాందింపుకు గురి అవుతున్న...