సెప్టెంబర్ 21న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మహా గర్జన
ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యచరణ సమితి హైదరాబాద్, బతుకమ్మ : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయుల రిజర్వేషన్ ఫలాలను జిఓ 2 ద్వారా ప్రభుత్వాలు లాక్కుంటున్నాయని ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పేర్కొంది. సెప్టెంబర్ 21న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మహా గర్జన నిర్వహిస్తున్నట్లు ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి...