పండగ వేళ ఎస్బిఐ బ్యాంక్ సర్వర్ సమస్య
నిలిచిపోయిన ఫోన్ పే, గూగుల్ పే సేవలు అవస్థలు పడుతున్న జనం నిజామాబాద్ సిటీ బతుకమ్మ : వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో దీనికి తోడు సంక్రాంతి పండగ రావడంతో సోమవారం నిజామాబాద్ లో ఎస్బిఐ బ్యాంక్ సర్వర్ సమస్య ఏర్పడింది. దీంతో పండుగ పూట ముఖ్యమైన షాపింగ్ చేయాల్సిన వారు నగదు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంక్రాంతి పండగ పూట సోమవారం ఎస్బిఐ బ్యాంక్ లో ఉదయం నుంచి సర్వర్ ప్రాబ్లం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ తమ...