ట్రాఫిక్ లో వసూళ్ల పై ఎస్బీ అధికారుల విచారణ

డిజిపి కార్యాలయానికి అధికారి అటాచ్..? ఇద్దరు కానిస్టేబుళ్ల పై వేటు..?   నిజామాబాద్,  బతుకమ్మ :  నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో అక్రమంగా వసూళ్లపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. ట్రాఫిక్ లో పనిచేస్తున్న ఒక అధికారి, కోర్టు కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ ద్వారా వసూళ్ల పర్వానికి తెరలేలిపినట్టు సమాచారం. ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పనిష్మెంట్ విషయంలో మందుబాబుల నుంచి అదనపు వసూళ్లు చేస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా సైలెన్సర్లను మార్పిడి విషయంలో, నంబర్ ప్లేట్లు,...