సాయన్న సేవలు మరువలేనివి

  . . . బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి రామచంద్రుడు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగిగా, కవిగా, కళాకారునిగా, సాంస్కృతిక సైనికుడిగా, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేసిన ఈర్ల సాయన్న సేవలు చిరస్మరణీయమని బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి రామచంద్రుడు పేర్కొన్నారు. శుక్రవారం పెన్షనర్స్ భవన్‌లో నిర్వహించిన ఈర్ల సాయన్న సంతాప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే సాయన్న దాదాపు...