24న సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : చదువుల తల్లి సామాజిక సంస్కర్త ఎంతోమంది నిరుపేదలకు అభాగ్యులకు 150 ఏళ్ల కిందటే చదువు నేర్పించిన గొప్ప ధార్శనికిరాలు.... సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని హనుమాన్ జంక్షన్ లో గల మహనీయుల పార్కులో ఏర్పాటు చేశామని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఈ సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీలు ఈ నెల 24వ తేదీన ...