బగ్గలి స్వప్నకు సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి ప్రతిభ పురస్కారం
హైదరాబాద్, బతుకమ్మ : సావిత్రిబాయి పూలే 195వ జన్మదినోత్సవం సందర్బంగా రాష్ట్రస్థాయి ప్రతిభ పురస్కారాలు 2026వ సంవత్సరంకు గాను జనవరి 3న హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన బగ్గలి స్వప్నకు సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి ప్రతిభ పురస్కారం ప్రధానం చేశారు. సావిత్రిబాయి పూలే 195వ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్సవ కమిటీ సావిత్రిబాయి పూలే ఫౌండేషన్, బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ ద్వారా వినతులను స్వీకరించారు. వివిధ...