సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ సిపిఎం పార్టీ శాస్త్రి  నగర్ కార్యాలయంలో శుక్రవారం సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు.  1848లో భర్తతో కలిసి అట్టడుగు కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించిందన్నారు. ఈ పాఠశాల నడపడం  అగ్రవర్ణాల,కు నచ్చలేదనితెలిపారు. దాంతో ఆమెపై వేధింపులు భౌతిక దాడులకు పూనుకున్నారని అన్నారు. పాఠశాలకు వెళ్లే దారిలో ఆమెపై బురద చల్లారని తెలిపారు. కుల  పిత్రు సౌమ్య వ్యవస్థను అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీ భూమన్న , ఎస్ కే రఫీ,...