సావిత్రిబాయి పూలే అంటే ఒక చరిత్ర

  ... జిల్లా కేంద్రంలో సావిత్రి బాయి పూలే విగ్రహవిష్కరణ  నిజామాబాద్, బతుకమ్మ : దేశంలో వెనుకబడిన తరగతుల వారిని, అట్టడుగున ఉన్న నిమ్న జాతుల వారిని మేలుకొల్పిన మహత్మ జ్యోతి బాపూలే అడుగు జాడల్లో నడిచి రెండు వందల ఏళ్ల క్రితం చదువుల తల్లిగా ప్రసిద్ధి కెక్కిన సావిత్రిబాయి పూలే అంటే ఒక చరిత్ర అని వక్తలు అన్నారు. నిజామాబాద్ నగరంలోని హనుమాన్ జంక్షన్ లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమం పీసీసీ చీఫ్ ,...