జనవరి 10 న సావిత్రి బాయి పూలే పురస్కారాలు

...పూలే పురస్కారాల కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ ... బిసిటీయు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :    నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా తన కార్యాలయంలో బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జనవరి 10 తేదీన నిర్వహించే సావిత్రి బాయి పూలే పురస్కారాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయులైన సావిత్రి బాయి పూలే పేరిట అవార్డు ను స్థాపించి మహిళా...