సావిత్రి బాయి పూలే సేవలు చిరస్మరణీయం
సావిత్రి బాయి పూలే ఆదర్శంగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలన్నారు నిజామాబాద్ జిల్లా విద్యాధికారి అశోక్ నిజామాబాద్, బతుకమ్మ : సావిత్రి బాయి పూలే 194 వ జయంతి సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో గల ఆమె విగ్రహానికి జిల్లా విద్యాశాఖ అధికారి, బిసిటియు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఇఓ అశోక్ మాట్లాడుతూ దాదాపు 170 సంవత్సరాల క్రితమే స్త్రీ విద్య ప్రాముఖ్యత ను గుర్తించి స్త్రీల కోసం అనేక పాఠశాలలు స్థాపించి విద్య ను...