సావిత్రి బాయి పూలే పురస్కారాల కరపత్రాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బిసిటియు ఆధ్వర్యంలో జనవరి 5 వ తేదీన న్యూ అంబేద్కర్ భవనం లో నిర్వహించనున్న సావిత్రి బాయి పూలే పురస్కారాల కరపత్రాలను మంగవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్.భూపతి రెడ్డి వారి కార్యాలయాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం లోనే స్త్రీ విద్య ను మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టిన ఘనత పూలే దంపతులకు దక్కుతుందని, వారిని ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకుని భోధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో...