బాపూజీ వచనాలయ భూములను కాపాడండి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : బాపూజీ వచనాలయ భూములను కాపాడాలని బాపూజీ వచనాలయ పోరాట పరిరక్షణ సమితి కన్వినర్ కోనేరు సాయికుమార్ అన్నారు. నగరంలోని లలిత మాల్ థియేటర్ వద్ద గల బాపూజీ వచనాలయ పోరాట పరిరక్షణ సమితి కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కన్వీనర్ కోనేరు సాయికుమార్ మాట్లాడుతూ బాపూజీ వచనాలయ ఎన్నికల్లో పాలకవర్గం అనేక అవకతవకలకు పాల్పడిందని అన్నారు. సభ్యత రుసుం రూ.3700 చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారికి ఐదు సంవత్సరాలు ఉండాలని...