కాంగ్రెస్ పార్టీ నుంచి సౌదాగర్ అరవింద్ సస్పెండ్
బతుకమ్మ, బిచ్కుంద : జుక్కల్ నియోజకవర్గంలో ఎస్సీ సెల్ చైర్మన్ అని చెప్పుకుంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం సోదరుని తనయుడు సౌదాగర్ అరవింద్ ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సస్పెండ్ చేశారని బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్పల్ గంగాధర్ తెలియజేశారు. సౌదాగర్ అరవింద్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ అని చెప్పుకుంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడమే కాకుండా 2003 ఎన్నికల్లో బిజెపి పార్టీకి మద్దతు...