ఆర్మూర్ నూతన సిఐగా సత్యనారాయణ గౌడ్
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో నూతన సీఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ గౌడ్ కు జిజి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జి జి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి ఎం జె ఎఫ్ మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతలను కాపాడుతూ, ప్రజా సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తూ న్యాయం చేయాలని, అదేవిధంగా పట్టణంలోని ప్రధాన ట్రాఫిక్ సమస్య పై దృష్టి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్...